జూబ్లిహిల్స్ లో బ్యానర్ల కలకలం

3చూసినవారు
జూబ్లిహిల్స్ లో బ్యానర్ల కలకలం
జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం ఊపందుకున్న నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వెలసిన బ్యానర్లు కలకలం రేపుతున్నాయి. 'కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి కంటోన్మెంట్ లో మోసపోయాం, జూబ్లిహిల్స్ ప్రజలు మోసపోకండి' అని రాత్రికి రాత్రే వెలిసిన ఈ బ్యానర్లను ఎవరు ఏర్పాటు చేశారనే దానిపై స్పష్టత లేదు. ప్రతిపక్ష పార్టీలే ఈ బ్యానర్లను ఏర్పాటు చేసి ఉంటాయని భావిస్తున్నారు. ఎన్నికల వేళ ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్