తెలంగాణలో డిగ్రీ కోర్సుల ప్రవేశాలకు 2027-28 విద్యా సంవత్సరం నుంచి ప్రవేశ పరీక్ష నిర్వహించాలని విద్యాశాఖ యోచిస్తోంది. ప్రస్తుతం దోస్త్ (DOST) ద్వారా ఇంటర్ మార్కులు,
ఆప్షన్ల ఆధారంగా సీట్లు కేటాయిస్తున్నారు. ప్రభుత్వం అంగీకరిస్తే, దోస్త్ నోటిఫికేషన్ ఇచ్చి, దరఖాస్తులు స్వీకరించ
ి, సబ్జెక్టుల వారీగా పరీక్షలు నిర్వహిస్తుంది. మెరిట్ ఆధారంగా
సీట్లు కేటాయిస్తారు. జాతీయ విద్యా విధానం (NEP) కూడా ఈ విధానాన్ని సిఫార్సు చేసింది.