హైద‌రాబాద్‌లో త‌మిళ‌నాడు మాజీ సీఎం జ‌య‌ల‌లిత ఇల్లు సీజ్

2చూసినవారు
హైదరాబాద్‌లోని శ్రీనగర్ కాలనీలో తమిళనాడు మాజీ సీఎం జయలలితకు చెందిన ఇంటిని జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. సుమారు రూ. 1.60 కోట్ల ఆస్తి పన్ను బకాయి ఉన్నట్లు అధికారులు తెలిపారు. పలుమార్లు నోటీసులు పంపినా స్పందన లేకపోవడంతో ఈ చర్య తీసుకున్నారు. గతంలో ఈ భవనాన్ని వ్యాపారవేత్త విజయ్ మాల్యా లీజుకు తీసుకున్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్