ఆర్టీసీ డ్రైవర్ సస్పెన్షన్‌పై హరీశ్ రావు విమర్శలు

7చూసినవారు
ప్రజా సమస్యలపై ప్రశ్నించిన ఆర్టీసీ డ్రైవర్ అశోక్‌ను రేవంత్ ప్రభుత్వం సస్పెండ్ చేయడం దుర్మార్గమని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు విమర్శించారు. మంగళవారం హైదరాబాద్ బీఆర్ఎస్ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ధర్నా చేస్తుండగా వడ్లు, మొక్కలు కొనాలని, రైతులు ఇబ్బందుల్లో ఉన్నారని అశోక్ ప్రశ్నించాడని తెలిపారు. ఈ సస్పెన్షన్‌ను వెంటనే ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :