టాలీవుడ్ ప్రముఖ సీనియర్ నటుడు కోట శ్రీనివాస
రావు (83)
కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యం, వృద్ధాప్య సమస్యలతో బాధ పడుతున్న కోట
ఫిల్మ్‌నగర్‌లోని తన నివాసంలో ఆదివారం తెల్లవారుజాము
న 4 గంటలకు తుదిశ్వాస విడిచారు. కోటా శ్రీనివాసరావు దాదాపు 750కు పైగా సినిమాల్లో నటించారు. ఆయన నటనతో ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నారు. కోట శ్రీనివాసరా
వు తె
లుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ సినిమాలలో నటించారు.