‘ఇడుపు కాయితం’.. జాతీయ సమస్య చేశారు: సీనియర్‌ నటుడు నరేశ్‌

478చూసినవారు
ప్రియదర్శి, నాగదుర్గ నటిస్తున్న తాజా చిత్రం ‘ఇడుపు కాయితం’ టైటిల్ వివాదంపై సీనియర్ నటుడు నరేశ్ ఆదివారం  స్పందించారు. వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ప్రారంభోత్సవం ఇటీవల జరిగింది. టైటిల్ విషయంలో కొందరు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు వివాదానికి దారితీయడంతో, నరేశ్ సినిమాను సినిమాగానే చూడాలని, ‘కరుప్పు’, ‘కాంతార’ అర్థాలు తెలియకపోయినా సినిమాలను హిట్‌ చేయలేదా అని ప్రశ్నించారు. ఈ వివాదాన్ని ముగించి, తెలుగు భాషను కాపాడుకుందామని ఆయన పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్