జూబ్లిహిల్స్ నందినగర్ లోని తన నివాసానికి చేరుకున్న కేసీఆర్

2చూసినవారు
మాజీ సీఎం కేసీఆర్ జూబ్లిహిల్స్ నందినగర్ లోని తన నివాసానికి చేరుకున్నారు. దారి పొడవునా బీఆర్ఎస్ శ్రేణులు ఆయనకు అభివాదం చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు సిట్ అధికారులు ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ నిమిత్తం కేసీఆర్ నివాసానికి చేరుకోనున్నారు. ఈ విచారణలో కేటీఆర్, ఇతర ముఖ్య నాయకులు కూడా కేసీఆర్ వెంట ఉండే అవకాశం ఉందని సమాచారం.

ట్యాగ్స్ :