విశాఖలో ఉరేసుకొని వైద్య విద్యార్థిని ఆత్మహత్య

0చూసినవారు
విశాఖలో ఉరేసుకొని వైద్య విద్యార్థిని ఆత్మహత్య
విశాఖపట్నంలో ఆంధ్ర వైద్య కళాశాలలో పీజీ మొదటి సంవత్సరం చదువుతున్న హైదరాబాద్ కు చెందిన డి. శ్రావణి(27) సోమవారం ఉదయం తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. తల్లిదండ్రులు కువైట్లో ఉంటుండగా, ఆమె విశాఖలో అద్దె గదిలో నివసిస్తున్నారు. వైద్య విద్య తనకు ఇష్టం లేదని తరచూ సహ విద్యార్థినులతో చెప్పి బాధపడేదని, ఆ కారణంతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని అక్కడి పోలీసులు భావిస్తున్నారు.

సంబంధిత పోస్ట్