జూబ్లిహిల్స్ అపోలో ఆసుపత్రి వద్ద మెగా అభిమానుల సందడి

1చూసినవారు
మెగా కుటుంబంలోకి కవలల రాకతో అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. ఉపాసన ప్రసవించిన జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రి వద్ద రామ్‌చరణ్ అభిమానులు బాణసంచా కాల్చి, జెండాలు ఊపుతూ సందడి చేస్తున్నారు. ఇద్దరు బిడ్డలు, తల్లి ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు వెల్లడించారు. ఈ సంతోషకరమైన వార్తతో మెగా ఇంట పండుగ వాతావరణం నెలకొంది. కాసేపట్లో మెగా ఫ్యామిలీ మీడియా ముందుకు వచ్చి అధికారికంగా వివరాలు పంచుకోనుంది. సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

సంబంధిత పోస్ట్