తెలంగాణపై నాకున్న ప్రేమ కొత్తది కాదు: పవన్

0చూసినవారు
తెలంగాణపై జనసేన, తనకు ఉన్న ప్రేమ కొత్తది కాదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. 'తెలంగాణ గురించి జనసేనకు ఎందుకు? అని అడుగుతున్నారు. తెలంగాణ నడిబొడ్డున జనసేన ఏర్పడింది. తెలంగాణపై జనసేనకు ఉన్న ప్రేమ రాజకీయాలకు అతీతమైనది. ప్రత్యేక రాష్ట్రం కావాలన్న ఆలోచన రాకముందే తెలంగాణ సంస్కృతి, పోరాట స్ఫూర్తిని ప్రేరణగా తీసుకున్నా’ అని పవన్ అన్నారు.

సంబంధిత పోస్ట్