కేబీఆర్ పార్క్ వద్ద ప్రకృతి ప్రేమికుల ఆందోళన

5చూసినవారు
కేబీఆర్ పార్క్ వద్ద ప్రకృతి ప్రేమికులు ఆందోళన చేపట్టారు. పార్క్ చుట్టూ నిర్మించనున్న ఫ్లైఓవర్ వల్ల వేలాది చెట్లు ధ్వంసం అవుతాయని, జంతువులు, పక్షులకు ఇబ్బంది కలుగుతుందని వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కోర్టుల ఆదేశాలు ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, వెంటనే ఫ్లైఓవర్ నిర్మాణం ఆపకపోతే నిరసనలు ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్