సీఎం రేవంత్‌ రెడ్డి ఇంటి ముందు భారీగా మోహరించిన పోలీసులు

4చూసినవారు
మాజీ సీఎం కేసీఆర్ కు సీట్ నోటీసులు ఇచ్చి విచారించడాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ కార్యకర్తలు నగరంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. సీఎం ఇంటి వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు భారీగా పోలీసులు మొహరించి, అటువైపు ఎవరినీ రానివ్వలేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్