42 లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కల లక్ష్యం

400చూసినవారు
రాష్ట్రంలో 42 లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయడమే లక్ష్యంగా వైద్యశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టిందని మంత్రి దామోదర్ రాజానరసింహ తెలిపారు. ఆదివారం బోరబండ UPHCలో పల్స్ పోలియో కార్యక్రమంలో మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా 52 లక్షల వ్యాక్సిన్ డోసులు, వేలాది మంది సిబ్బందిని అందుబాటులో ఉంచామని చెప్పారు. ఈ నెల 28, 29, 30 తేదీల్లో 0–5 ఏళ్ల పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని మంత్రి కోరారు.

సంబంధిత పోస్ట్