నందినగర్లోని కేసీఆర్ నివాసం వద్ద ఉద్రిక్తత పరిస్థితులు

0చూసినవారు
నందినగర్ లోని కేసీఆర్ నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సిట్ విచారణ పూర్తయిన తర్వాత అధికారులు వెళ్ళిపోవడంతో, పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి, కార్యకర్తలను నిలువరించడానికి ప్రయత్నిస్తున్నారు. 'జై కేసీఆర్', 'రేవంత్ రెడ్డి డౌన్ డౌన్' అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు.

ట్యాగ్స్ :