ఆర్థిక కష్టాలు తాళలేక యువ ఆర్కిటెక్ట్ ఆత్మహత్య

361చూసినవారు
ఆర్థిక కష్టాలు తాళలేక యువ ఆర్కిటెక్ట్ ఆత్మహత్య
మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న కరీంనగర్ కు చెందిన యువ ఆర్కిటెక్ట్ అనుదీప్ ఆత్మహత్య చేసుకున్నాడు. తాను ఆర్థిక ఇబ్బందులతోనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సూసైడ్ నోట్ రాసినట్లు సమాచారం. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్