Dec 04, 2025, 09:12 IST/
5900 అడుగుల ఎత్తులో ఫుట్‌బాల్ మ్యాచ్ (వీడియో)
Dec 04, 2025, 09:12 IST
ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో, 5,900 అడుగుల ఎత్తులో హాట్ ఎయిర్ బెలూన్లకు వేలాడదీసిన వేదికపై రష్యన్ క్రీడాకారులు మినీ ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడారు. రష్యన్ ఎక్స్ట్రీమ్ అథ్లెట్ సెర్గీ బోయ్ట్సోవ్ నేతృత్వంలో జరిగిన ఈ మ్యాచ్ గిన్నిస్ బుక్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకుంది. ఈ అద్భుతమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.