పోక్సో కేసులో నిందితుడికి 25 ఏళ్ల జైలు

1చూసినవారు
పోక్సో కేసులో నిందితుడికి 25 ఏళ్ల జైలు
హైదరాబాద్ కామాటిపురంలో 10 ఏళ్ల బాలుడిపై అసహజ లైంగిక దాడికి పాల్పడిన అమన్ కుమార్(29)కు బుధవారం పోక్సో కోర్టు 25 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. 2023లో టీవీ చూపిస్తానని పిలిచి బాలుడిని వేధించినందుకు గాను రూ. 10వేల జరిమానాతో పాటు, బాధితుడికి రూ. 75వేల పరిహారం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. వేగంగా దర్యాప్తు పూర్తి చేసి నిందితుడికి శిక్ష పడేలా చేసిన పోలీసులను డీసీపీ శ్రీనివాస్ అభినందించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you