హైదరాబాద్: ఏటీఎం లకు డిజిటల్ గ్రహణం!

65చూసినవారు
హైదరాబాద్: ఏటీఎం లకు డిజిటల్ గ్రహణం!
దేశంలో డిజిటల్ లావాదేవీల విప్లవం ఆటోమేటెడ్ టెల్లర్ మెషీన్(ATM)లకు గండి కొడుతోంది. బ్యాంకింగ్ రంగంలో దేశవ్యాప్తంగా 2023డిసెంబర్ నాటికి 2, 19, 882 ATMలు ఉండగా, 2024 డిసెంబర్ నాటికి వీటి సంఖ్య 2, 14, 398కి తగ్గిపోయింది. అంటే దాదాపు ఏడాది వ్యవధిలో 5, 484 ATMలను ఎత్తేశాయన్నమాట! ముఖ్యంగా ఆఫ్సెట్ (బ్యాంకు బ్రాంచ్లలో కాకుండా ఇతర లొకేషన్లలో ఉన్నవి) ATMల విషయంలో ఈ కోత భారీగా ఉంది.

సంబంధిత పోస్ట్