టప్పాచాబుత్ర లో బాలుడు మిస్సింగ్.. మహిళా వివరణ

2చూసినవారు
టప్పాచాబుత్రలో అదృశ్యమైన బాలుడిని పోలీసులు కుటుంబసభ్యులకు అప్పగించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు బాలుడిని సురక్షితంగా గుర్తించి, అపహరించిన మహిళను అరెస్ట్ చేశారు. తాను కూరగాయలు కొనేందుకు వెళ్తుండగా బాలుడు తనను అనుసరించాడని, అందుకే తనతో తీసుకెళ్లానని మహిళ వివరణ ఇచ్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్