మెహదీపట్నంలో ఆర్టీసీ బస్‌ను ఢీ కొన్న కారు

0చూసినవారు
మెహదీపట్నం బస్ స్టాప్ సమీపంలో సోమవారం ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణీకుల కోసం ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును వెనుక నుంచి అతివేగంగా వచ్చిన కారు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు ఇంజిన్ భాగం బస్సు కిందకు దూసుకుపోవడంతో కారు పూర్తిగా నుజ్జునుజ్జయింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్