గుడిమల్కాపూర్ పీఎస్ మొఘల్ కా నాలా వద్ద అగ్నీ ప్రమాదం

4చూసినవారు
బుధవారం గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మొగల్ కా నాల వద్ద వినాయక విగ్రహాల వ్యర్థాలున్న గోదాం పక్కన వెల్డింగ్ పనులు చేస్తుండగా అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న లంగర్ హౌస్ అగ్నిమాపక సిబ్బంది వెంటనే చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు ధృవీకరించారు. అగ్నిమాపక శాఖ సకాలంలో స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్