వృద్ధురాలి పుస్తెలతాడు దోపిడీ కేసు ఛేదించిన కీసర పోలీసులు

409చూసినవారు
చీర్యాలలో వృద్ధురాలి మెడలోని 4 తులాల బంగారు పుస్తెలతాడును దొంగిలించిన కత్తి అనిల్ కుమార్ ను కీసర పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి లక్షల విలువైన బంగారం, నేరానికి ఉపయోగించిన హోండా యాక్టివా వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఈ కేసును అత్యంత వేగంగా ఛేదించిన కీసర పోలీస్ బృందాన్ని మల్కాజిగిరి డీసీపీ శ్రీధర్, ఏసీపీ చక్రపాణి ప్రత్యేకంగా అభినందించారు. ఈ ఘటనలో నిందితుడు వృద్ధురాలి మెడలోని బంగారాన్ని లాక్కెళ్లినట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్