చికెన్ ప్రియులకు షాక్.. రేపటి నుండి చికెన్ షాప్స్ బంద్

3చూసినవారు
చికెన్ ప్రియులకు షాక్.. రేపటి నుండి చికెన్ షాప్స్ బంద్
ఏప్రిల్ 1వ తేదీ నుంచి చికెన్ షాపులు మూసివేస్తున్నట్లు యజమానులు ప్రకటించారు. పౌల్ట్రీ కంపెనీలు తమకు ఇవ్వాల్సిన లాభం (మార్జిన్) తగ్గించడంతో ఆర్థిక నష్టాలు చవిచూస్తున్నట్లు వ్యాపారులు తెలిపారు. దీనికి నిరసనగా, తగ్గించిన మార్జిన్‌ను సరిచేసే వరకు షాపులు మూసివేయాలని చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ నిర్ణయించింది. లాభాలు లేక వ్యాపారం చేయలేని పరిస్థితి ఉందని, అప్పుల్లో కూరుకుపోయామని వ్యాపారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్