అనాథలకు అండగా నిలిచిన నటుడు మంచు మనోజ్

140చూసినవారు
నటుడు మంచు మనోజ్ మంగళవారం నాదర్గుల్ లోని 'మాతృదేవోభవ' అనాథ ఆశ్రమాన్ని సందర్శించి, కుర్చీలు, టేబుళ్లు అందజేశారు. 'సెలబ్రిటీతో పునర్జన్మ చాలెంజ్'లో భాగంగా, రోడ్డుపై తిరిగే ఒక నిరాశ్రయుడికి స్వయంగా జుట్టు కత్తిరించి, కొత్త బట్టలు తొడిగి, భోజనం పెట్టారు. ఆశ్రమం నిర్వాహకుడు గిరి సేవలను మనోజ్ ప్రశంసించారు. ఆశ్రమానికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్