పీవీ నరసింహారావుకు కవిత నివాళి

1చూసినవారు
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతిని పురస్కరించుకుని ఆదివారం హైదరాబాద్‌లోని తెలంగాణ రక్షణ సేన (TRS) కార్యాలయంలో వేడుకలు జరిగాయి. పార్టీ చీఫ్ కే. కవిత పీవీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్టీ ముఖ్య నాయకులు దేశ ప్రగతికి పీవీ చేసిన సేవలను స్మరించుకున్నారు.

ట్యాగ్స్ :