రాయదుర్గంలో ఎకరం @రూ.237 కోట్లు

3చూసినవారు
రాయదుర్గంలో ఎకరం @రూ.237 కోట్లు
హైదరాబాద్ రాయదుర్గంలో ఎకరం భూమి రికార్డు స్థాయిలో పలికింది. టీజీఐఐసీ భూముల వేలానికి రికార్డు ధర వచ్చింది. రాయదుర్గం పాన్‌ మక్తాలో ఎకరం రూ.237 కోట్లు పలికింది. ఇంకా భూముల వేలం కొనసాగుతోంది. మరిన్ని వివరాలు కాసేపట్లో తెలియనున్నాయి.

సంబంధిత పోస్ట్