భావన ఋషి అర్బన్ బ్యాంక్ సర్వసభ్య సమావేశం: పలు అంశాలపై చర్చ

4చూసినవారు
భావన ఋషి అర్బన్ బ్యాంక్ సర్వసభ్య సమావేశం: పలు అంశాలపై చర్చ
హైదరాబాద్, ఖైరతాబాద్ లోని భావన ఋషి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఛైర్మన్ వొడ్నాల శ్రీహరి అధ్యక్షతన ఆదివారం వార్షిక సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ ఎస్. శ్రీకాంత్, డైరెక్టర్లు రాపోలు రవీంద్రనాథ్, గిని దామోదర్, ఆర్. బి రుషి, వైస్ చైర్మన్ రవి ప్రకాష్, ఎం. నారాయణ, రామ్ నర్సయ్య, జి. నాగసాకి, గిని శ్రీలత, గర్దాస్ బాలయ్య తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్