బండి భగీరథ ఇష్యూతో బీజేపీకి సంబంధం లేదు: రాష్ట్ర బీజేపీ చీప్

1చూసినవారు
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌కు సంబంధించిన వివాదానికి భారతీయ జనతా పార్టీకి ఎలాంటి సంబంధం లేదని, ఇది పూర్తిగా వారి కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగత అంశమని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు స్పష్టం చేశారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, పార్టీ నేతలు బండి సంజయ్, ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్ పార్టీలో సజావుగానే ఉన్నారని తెలిపారు. ఎవరికైనా చట్టపరమైన సమస్యలు వస్తే ముందస్తు బెయిల్ తీసుకోవడం ప్రాథమిక హక్కు అని, ఇందులో పార్టీ జోక్యం ఉండదని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :