39 కొత్త ఎస్టీపీలకు శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి

356చూసినవారు
హైదరాబాద్ నగరంలో మలినజల శుద్ధి సామర్థ్యాన్ని పెంచే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ. 3849. 10 కోట్లతో నిర్మించనున్న 39 కొత్త సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్‌ (STPs) కు ఆదివారం శంకుస్థాపన చేశారు. ఇందులో రూ. 1878. 55 కోట్లతో ప్యాకేజీ–1 లో 16 ఎస్టీపీలు, రూ. 1906. 44 కోట్లతో ప్యాకేజీ–2 లో 22 ఎస్టీపీలు, రూ. 64. 11 కోట్లతో PPP మోడల్‌లో ఒక ఎస్టీపీ నిర్మాణం చేపడుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్