సొంత
కాంగ్రెస్ ప్రభుత్వంపై మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. రైతుబంధు పూర్తిగా అందక రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, రైతుబంధు లేదా బోనస్ ఏదో ఒకటి పూర్తిగా అందించాలని ప్రభుత్వాన్ని ఆయన సూచించారు. అలాగే, రిటైర్డ్ ఉద్యోగులకు వీలైనంత త్వరగా ప్రయోజనాలు అందించాలని రేవంత్ ప్రభుత్వాన్ని మండలి చైర్మన్ విజ్ఞప్తి చేశారు.