స్పీకర్, మండలి చైర్మన్ ను కలిసిన డీజీపీ

4చూసినవారు
తెలంగాణ డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. వారిద్దరూ డీజీపీకి శాలువ కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా కాసేపు ముచ్చటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్