మోమినాపూర్ లో ఏరువాక పౌర్ణమి ఘనంగా జరుపుకున్నారు

328చూసినవారు
మోమినాపూర్ లో ఏరువాక పౌర్ణమి ఘనంగా జరుపుకున్నారు
నారాయణపేట జిల్లా మద్దూరు మండలం మోమినాపూర్ గ్రామంలో సోమవారం ఏరువాక పౌర్ణమి పండుగను గ్రామ యువతతో కలిసి ఘనంగా జరుపుకున్నారు. సర్పంచ్ గూళ్ళ శ్రీదేవి రవికుమార్ గారికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు కలిసి పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు.

సంబంధిత పోస్ట్