నిమ్స్‌లో ఆరోగ్యశాఖ మంత్రి ఆకస్మిక తనిఖీ

0చూసినవారు
నిమ్స్‌లో ఆరోగ్యశాఖ మంత్రి ఆకస్మిక తనిఖీ
రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ శనివారం హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఓపి బ్లాక్‌లో అవుట్ పేషెంట్ రిజిస్ట్రేషన్, ఫార్మసీ, శాంపిల్ కలెక్షన్ ల్యాబ్‌లను నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప, సూపరింటెండెంట్ డాక్టర్ సత్యనారాయణతో కలిసి పరిశీలించారు. పేషెంట్లతో ఆప్యాయతతో పలకరించి, వారికి మెరుగైన వైద్య సదుపాయాలు, సేవల కల్పనపై సూచనలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్