సచివాలయం వద్ద పెట్రోల్ పోసుకుని భార్యాభర్తల ఆత్మహత్యాయత్నం

0చూసినవారు
హైదరాబాద్‌లోని సచివాలయం వద్ద సిద్దిపేటకు చెందిన దంపతులు తమ పొలం గొడవలపై న్యాయం జరగడం లేదనే ఆవేదనతో ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. సెక్యూరిటీ పోలీసులు వెంటనే అప్రమత్తమై వారిని అడ్డుకుని, నీళ్లు పోసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సంఘటన తీవ్ర కలకలం రేపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్