హైదరాబాద్‌: 'సీఎం ఆదేశిస్తే రాజీనామాకు సిద్ధం'

1252చూసినవారు
హైదరాబాద్‌: 'సీఎం ఆదేశిస్తే రాజీనామాకు సిద్ధం'
హైదరాబాద్‌: ఎమ్మెల్యే దానం నాగేందర్‌, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆదేశిస్తే రాజీనామాకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఇప్పటివరకు 11 ఎన్నికల్లో పోటీ చేసిన చరిత్ర తనకు ఉందని, అనర్హత కేసు విషయంలో సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతున్నాయని, తన వాదనలు వినిపిస్తానని ఆయన పేర్కొన్నారు. రేవంత్‌ రెడ్డి మరో పదేళ్ల పాటు సీఎంగా కొనసాగితేనే రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని దానం నాగేందర్‌ అన్నారు.

సంబంధిత పోస్ట్