జనసేన నాయకుడు సంపత్ నాయక్ ను నిలదీసిన జర్నలిస్టులు..

7చూసినవారు
హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో జనసేన నాయకుడు సంపత్ నాయక్ ను జర్నలిస్టులు అడ్డుకున్నారు. మొన్నటి వరకు మంగ్లీ మైక్రో ఫైనాన్స్ కేసుపై మాట్లాడి ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారని ప్రశ్నించారు. డబ్బులు తీసుకుని వెనక్కి తగ్గారా అని జర్నలిస్టులు నిలదీశారు. బాధితులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సమాధానం చెప్పలేక సంపత్ నాయక్ అక్కడి నుండి వెళ్ళిపోయారు.

సంబంధిత పోస్ట్