ఖమ్మం బాధితురాలిని పరామర్శించిన కవిత

4చూసినవారు
ఖమ్మంలో అత్యాచారయత్నానికి గురైన బాధితురాలిని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత శనివారం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో పరామర్శించారు. బాధితురాలి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్న కవిత, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ ఘటన బాధితురాలికి జరిగిన అన్యాయాన్ని, ఆమె పోరాటాన్ని కవిత ప్రస్తావించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్