ఖైరతాబాద్: అసెంబ్లీ సెక్రటరీపై మంత్రి పొన్నం ఆగ్రహం

84చూసినవారు
ఖైరతాబాద్: అసెంబ్లీ సెక్రటరీపై మంత్రి పొన్నం ఆగ్రహం
అసెంబ్లీలో జర్నలిస్టుల పాస్ లకు సంభందించి మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం అసెంబ్లీ సెక్రటరీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ పాస్ లను పరిశీలించిన మంత్రి, ఇప్పటికీ పాత కార్డులే కొనసాగిస్తున్నట్లు గుర్తించారు. కొత్త పాస్ లు ఇప్పటివరకు అమలులోకి రాకపోవడంతో సెక్రటరీని ప్రశ్నించారు. ఈ విధానం ఇంకా ఎప్పటివరకు కొనసాగుతుందో చెప్పండి? సమయానికి మార్పులు చేయకపోవడం దురదృష్టకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్