అమీర్‌పేట్‌లో భారీ అగ్నిప్రమాదం

1చూసినవారు
హైదరాబాద్ అమీర్‌పేట్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. దట్టంగా పొగ అలుముకుంది. కమర్షియల్ కాంప్లెక్స్‌లోని హెల్మెట్ షోరూంలో ఈ మంటలు చెలరేగాయి. ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు.

సంబంధిత పోస్ట్