ప్రజాభవన్లో మంత్రి సీతక్కను కలిసిన మంచు లక్ష్మీ

5చూసినవారు
ప్రజాభవన్లో మంత్రి సీతక్కను కలిసిన మంచు లక్ష్మీ
ప్రజా భవన్లో మంత్రి సీతక్కను మంచు లక్ష్మీ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. టిచ్ ఫర్ చేంజ్ ట్రస్ట్ పౌండర్ గా తమ సంస్థ ఆధ్వర్యంలో మార్చి 27న నిర్వహించనున్న కార్యక్రమానికి రావాలని ఆమె మంత్రిని ఆహ్వానించారు. తమ పౌండేషన్ చేపడుతున్న సేవా కార్యక్రమాలను మంచు లక్ష్మీ వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్యా బోధన కోసం సాయం చేస్తున్నట్లు మంత్రికి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్