సోమాజిగూడలోని విజయ్ టవర్స్, నాగర్జున కాలనీలో రూ. 40 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీవరేజ్ పైపులైన్ నిర్మాణానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు శనివారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, సోమాజిగూడ కార్పొరేటర్ వనం సంగీత యాదవ్, జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి, ఇతర ముఖ్య నేతలు, అధికారులు పాల్గొన్నారు.