ప్రధాని ’మన్ కీ బాత్’ యువతకు స్పూర్తి: బిజెపి చీఫ్

0చూసినవారు
ప్రధాని ’మన్ కీ బాత్’ యువతకు స్పూర్తి: బిజెపి చీఫ్
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ఆదివారం మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోడీ 'మన్ కీ బాత్' కార్యక్రమం దేశంలోని యువతకు స్ఫూర్తినిస్తుందని తెలిపారు. హిమాయత్ నగర్, కె. ఎం. ఐ. టి లేన్ వద్ద పెరిక సురేష్ నివాసంలో పార్టీ నాయకులతో కలిసి 134వ 'మన్ కీ బాత్' కార్యక్రమాన్ని వీక్షించిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ ప్రతి ఎపిసోడ్ ద్వారా దేశానికి అవసరమైన స్ఫూర్తిదాయకమైన విషయాలను పంచుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్