బైకర్ తప్పించుకోగా యువతి మొబైల్ లాక్కున్న పోలీస్ !

1చూసినవారు
బైకర్ తప్పించుకోగా యువతి మొబైల్ లాక్కున్న పోలీస్ !
ఎన్టీఆర్ మార్గ్ (నెక్లెస్ రోడ్) వద్ద జరిగిన సంఘటనలో, ట్రాఫిక్ సిబ్బంది ఆపిన బైకర్ తప్పించుకోగా, అతన్ని వెంబడించిన పోలీసులు వెనుక కూర్చున్న యువతి చేతిలోని మొబైల్ ఫోన్‌ను లాక్కున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో @Team_Road_Squad ట్విట్టర్‌లో షేర్ చేయబడింది. ఈ ఘటనపై నెటిజన్లు తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు.

సంబంధిత పోస్ట్