వెంకయ్య నాయుడు చేతుల మీదుగా ప్రతిభా పురస్కారాల ప్రదానం

3చూసినవారు
వెంకయ్య నాయుడు చేతుల మీదుగా ప్రతిభా పురస్కారాల ప్రదానం
నాంపల్లిలో సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ ఆధ్వర్యంలో జరిగిన ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవ సభకు భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. చిత్రలేఖన విభాగంలో ఎంపికైన నల్లగొండకు చెందిన కూరెళ్ళ శ్రీనివాస్‌కు రూ. 30,116/- పారితోషికంతో సత్కరించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి వివిధ విభాగాలకు చెందిన 12 మంది కవులు, కళాకారులను ఈ పురస్కారాలకు ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ వెలుదండ నిత్యానంద రావు అధ్యక్షత వహించారు.

సంబంధిత పోస్ట్