శభాష్.. ఒక ‘ప్రాణం’ కోసం అంతా నిలబడ్డారు!

0చూసినవారు
హయత్‌నగర్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కంటైనర్ టైర్ పేలడంతో వెనుక వస్తున్న టిప్పర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో టిప్పర్ డ్రైవర్ నవీన్ (30) క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు. పోలీసులు, వైద్య సిబ్బంది, ట్రాఫిక్, ఫైర్, DRF31 టీమ్, HYT, వనస్థలిపురం పోలీసులు గంటల తరబడి శ్రమించి క్షతగాత్రుడిని సురక్షితంగా బయటకు తీశారు. ఈ సహాయక చర్యలు ప్రశంసనీయం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్