మద్యం మత్తులో వేధింపులు.. భార్య, కొడుకుతో కలిసి దారుణ హత్య

4చూసినవారు
మద్యం మత్తులో వేధింపులు.. భార్య, కొడుకుతో కలిసి దారుణ హత్య
మద్యం తాగి నిత్యం వేధిస్తున్నాడని, తన కుమారుడితో కలిసి సహజీవనం చేస్తున్న వ్యక్తిని ఓ మహిళ అత్యంత దారుణంగా హత్య చేసింది. ఈ ఘాతుకానికి పాల్పడే ముందు నిందితుడు 'ఒకరిని ఎలా చంపాలి' అని ఇంటర్నెట్లో వెతికినట్లు డీసీపీ కోటి రెడ్డి తెలిపారు. బాలానగర్లో కూలీగా పనిచేస్తున్నప్పుడు గార్లపల్లి అరుణకు, కానాల శివరెడ్డికి పరిచయం ఏర్పడి సహజీవనానికి దారితీసింది. గత పది నెలలుగా చింతల్లో నివాసం ఉంటున్న వీరు, శివరెడ్డి మద్యం వ్యసనం కారణంగా నిత్యం వేధింపులకు గురవుతున్నారని బాధితులు తెలిపారు.

సంబంధిత పోస్ట్