కుక్కల రక్తంతో వ్యాపారం చేసిన డాక్టర్ సస్పెండ్

8చూసినవారు
కుక్కల రక్తంతో వ్యాపారం చేసిన డాక్టర్ సస్పెండ్
హైదరాబాద్‌లో వీధి కుక్కల రక్తంతో వ్యాపారం చేసిన వైద్యుడిపై అధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. ప్రభుత్వ వైద్యుడిగా ఉంటూ ప్రైవేటు క్లినిక్​ నిర్వహించడంతో ప్రభుత్వ పశువైద్యుడు వెంకట్​ యాదవ్​ను వైద్య శాఖ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. కాగా వీధి కుక్కల రక్తాన్ని సేకరించి రూ.వేలల్లో విక్రయిస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్