కూకట్‌పల్లి అయ్యప్ప దేవస్థానంలో భారీ అన్నదానం, వేలాది భక్తుల భాగస్వామ్యం

358చూసినవారు
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి అయ్యప్ప స్వామి దేవస్థానం అనుబంధ సాయిరాం దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతి గురువారం జరిగే భారీ అన్నదాన కార్యక్రమంలో ఈరోజు వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఎండాకాలం సెలవులు కావడంతో అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఈ అన్నదాన కార్యక్రమానికి వేలాది మంది సాయిరాం భక్తులు స్వామి దర్శనం చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్