జూబ్లీహిల్స్: పట్టపగలే నడిరోడ్డుపై మహిళపై అత్యాచారం!

9చూసినవారు
జూబ్లీహిల్స్: పట్టపగలే నడిరోడ్డుపై మహిళపై అత్యాచారం!
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పట్టపగలే నడిరోడ్డుపై మహిళపై అత్యాచారం జరిగిన ఘటన కలకలం రేపింది. ఎర్రగడ్డ ఈఎస్ఐ ఆసుపత్రి సమీపంలోని ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై ఈ దారుణం చోటుచేసుకుంది. బాధితురాలు ఏడుస్తూ బోరబండ పోలీసులను ఆశ్రయించగా, పోలీసులు రాజు అనే నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.