కెపిహెచ్బి పోలీసుల ఫుట్ పెట్రోలింగ్!

0చూసినవారు
కెపిహెచ్బి పోలీసుల ఫుట్ పెట్రోలింగ్!
కెపిహెచ్బి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నివారణ కోసం పోలీసులు ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు. ఎస్‌హెచ్‌ఓ జి. విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రధాన రహదారులు, మార్కెట్ ప్రాంతాల్లో చేపట్టిన ఈ కార్యక్రమంలో 20 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. అనుమానాస్పద వ్యక్తులు, కార్యకలాపాలపై నిఘా ఉంచుతూ ప్రజల్లో భద్రతా భావన పెంపొందించడమే లక్ష్యంగా విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు. రాబోయే రోజుల్లోనూ ఇలాంటి కార్యక్రమాలను విస్తృతంగా చేపడతామని ఎస్‌హెచ్‌ఓ తెలిపారు.

సంబంధిత పోస్ట్